Gummadi Gummadi: A Deep Dive into Daddy's Musical Legacy

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి
ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
నువ్వే నా కలలన్నీపెంచాలే నీ కన్నుల్లో
నా తల్లివి నీవో నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో
చిత్రంగా చూస్తుందే నీ కన్నతల్లి
పొంగిందే ఆ చూపుల్లో పాల వెల్లి

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

వర్షంలో తడిసోచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా
రేపుదయం జలుబొచ్చి హాచ్చి హాచ్చి అందామా
ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతుందే మీ మమ్మీ
హై పిచ్ లో మ్యూజిక్కల్లే తిడుతుంటుందే
మన తుమ్ములు డ్యూయట్లల్లె వినపడుతుంటే

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి
ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి

----------------- Enjoy One Life ----------------- 

Comments

Popular posts from this blog

ಮಧುರ ಮಿಲನ

ಹನಿಗಳಲ್ಲಿ ಕರಗಿದ ಬೆಳಕು

जय जय राधे राधे | Radha Devi Bhakti